AP Assembly Election 2019 : Tiruvuru Assembly Constituency Report || Oneindia Telugu

2019-04-08 155

AP Assembly Election 2019:Know detailed information on Tiruvuruu Assembly Constituency in video. Get information about election equations, demographics, social picture, performance of current sitting MLA, election results, winner, runner up, & much more on Tiruvuru.
#APAssemblyElection2019
#TiruvuruuAssemblyConstituency
#KokkiligaddaRakshanaNidhi
#NallagatlaSwamyDas
#ysrcp
#tdp

2009 నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌లో భాగంగా ప‌లు మార్పులు జ‌రిగాయి. ఈ నియోజక వర్గం ఎస్సీ రిజ‌ర్వ్‌డ్ కేట‌గిరీలోనే కొన‌సాగుతోంది. తిరువూరు, విస్స‌న్న‌పేట మండ‌లాలు య‌ధాతథంగా ఉన్నాయి. కొత్త‌గా మైల‌వ‌రం మండ‌లం ఈ నియోజ‌క‌వ‌ర్గం లో చేరింది. తిరువూరు నియోజ‌క‌వ‌ర్గం 1952 -1962 వ‌రకు జ‌న‌ర‌ల్ స్థానంగా ఉంది. ఆ త‌రువాత రిజ‌ర్వ్ గా మారింది. 1952 లో తండ్రి, కొడుకులు ప‌ర‌స్ప‌రం పోటీ ప‌డ‌గా కొడుకు పేట రామారావు విజ‌యం సాధించారు. తిరిగి 1955 లో తండ్రి పేట బాపయ్య, కుమారుడిని ఓడించారు. కుమారుడు సిపిఐ ప‌క్షాన‌.. తండ్రి కాంగ్రెస్ త‌ర‌పున పోటీ చేసారు. తిరువూరు లో రెండు సార్లు గెలిచిన కోనేరు రంగారావు కంకిపాడులో ఒకసారి గెలిచారు.

Free Traffic Exchange